తల్లిని ఘోరంగా కొట్టిన కొడుకు, కోడలు (వీడియో)

50చూసినవారు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లో దారుణ ఘటన జరిగింది. అక్కడ ఓ కొడుకు తన భార్యతో కలిసి వృద్ధ తల్లిని ఘోరంగా కొట్టాడు. ఆ వృద్ధురాలిని కొడుకు గొంతు నులిమి కొడుతున్నాడు. కొట్టవద్దు అని వేడుకున్నా కూడా వదల్లేదు. ఆ వృద్దతల్లిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్