జుట్టు రాలడానికి అసలు కారణాలు ఇవే

72చూసినవారు
జుట్టు రాలడానికి అసలు కారణాలు ఇవే
ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు లాంటివి జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు వేగంగా రాలిపోతుంటే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పరీక్షించుకుంటే ముందుగానే సరైన చికిత్స తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్