సీక్రెట్‌ కెమెరాల ఘటన.. అసలేం జరిగిందంటే...

1062చూసినవారు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల కలకలం రేగింది. కళాశాలలోని బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టారని తెల్లవారుజామున 3.30 గంటల వరకు నిరసన తెలిపారు. వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్‌ విద్యార్థిపై దాడికి సహచర విద్యార్థుల యత్నించారు. విషయం తెలుసుకుని పోలీసులు కళాశాల హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులను అదుపు చేశారు. అనంతరం ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి విజయ్‌ని ప్రశ్నించారు. అతడి ల్యాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్