స్టేడియంలో నవ్వులు పూయించిన లేడీ అంపైర్ (వీడియో)

599చూసినవారు
ఓ లేడీ అంపైర్ స్టేడియంలో నవ్వులు పూయించారు. సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో వన్డేలో వికెట్ కోసం ఆస్ట్రేలియా అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ క్లెర్ పోలోసాక్ నాటౌట్ ఇచ్చారు. ఆసీస్ డీఆర్ఎస్ కోరడంతో రివ్యూ చేసిన తర్వాత థర్డ్ అంపైర్ నాటౌట్ అని తేల్చారు. అయినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔట్ అని ఇచ్చారు. ఆ తర్వాత పొరపాటును గ్రహించి వెంటనే నాటౌట్ అని సిగ్నల్ ఇచ్చారు. దీంతో మైదానంలో అందరూ నవ్వుకున్నారు.

సంబంధిత పోస్ట్