దేశీయ మార్కెట్లోనే అతిపెద్ద ఐపీఓ!

57చూసినవారు
దేశీయ మార్కెట్లోనే అతిపెద్ద ఐపీఓ!
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ ద్వారా $3 బిలియన్లు రాబట్టాలని సంస్థ ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఐపీఓ ద్వారా $3 బిలియన్లు రాబట్టాలని సంస్థ ప్లాన్ చేస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే LIC రికార్డ్ ($2.7 బిలియన్లు) బ్రేక్ చేసి భారత మార్కెట్లో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.

సంబంధిత పోస్ట్