'దేవర' సినిమా చివరి 40 నిమిషాలు విశేషంగా ఆకట్టుకుంటుంది: జూ. ఎన్టీఆర్

554చూసినవారు
'దేవర' సినిమా చివరి 40 నిమిషాలు విశేషంగా ఆకట్టుకుంటుంది: జూ. ఎన్టీఆర్
దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో జూ.ఎన్టీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల తర్వాత సోలోగా దేవర సినిమాతో మీ ముందుకు రాబోతున్నానని, దీంతో కాస్త టెన్షన్ గా ఉందని తెలిపారు. విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. “దేవర విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. సినిమా చివరి 40 నిమిషాలు మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది” అని ఆయన అన్నారు. ఈనెల 27న 'దేవర' రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్