ఆక్రమణలతో మహానగరం అల్లకల్లోలం

77చూసినవారు
ఆక్రమణలతో మహానగరం అల్లకల్లోలం
ఆక్రమణదారులతో చెరువులు, లేక్‌లు కుంచించుకుపోవడమో, కనుమరుగు కావడమో జరుగుతుండగా.. నాలాలపై ఆక్రమణలతో నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నాయి. ఆక్రమించి కట్టే భవనాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడంపై కోర్టులు మొట్టికాయలు వేసినా, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చర్యలు తీసుకోవాలన్నా పట్టీపట్టనట్లు ఉండటమే కాదు... ఆక్రమణదారులకు అధికారులు సహకరించిన సందర్భాలే ఎక్కువ. ఆక్రమణలపై చర్యలకు హైడ్రా శ్రీకారం చుట్టడంతో వాటికి సహకరించిన సంబంధిత శాఖల్లోని అధికారుల్లోనూ కలవరం మొదలైంది.

సంబంధిత పోస్ట్