సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి, ఎంపీలు

58చూసినవారు
సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి, ఎంపీలు
తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను 40 శాతం మేరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, పలువురు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సీతక్క, లోక్‌సభ సభ్యులు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీ, సంజయ్ తో పాటు ఇతర నేతలు ముఖ్యమంత్రిని కలిసి విద్యార్థినీ, విద్యార్థులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్