బైక్ను ఢీకొట్టిన ఎమ్మెల్యే మేనల్లుడు.. బైకర్ స్పాట్ డెడ్

82చూసినవారు
బైక్ను ఢీకొట్టిన ఎమ్మెల్యే మేనల్లుడు.. బైకర్ స్పాట్ డెడ్
పూణె-నాసిక్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర ఎమ్మెల్యే మేనల్లుడి కారు రాత్రి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మయూర్ మోహితను అరెస్ట్ చేశారు. మయూర్ పూణె జిల్లాలోని ఖేడ్ అలండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దిలీప్ మోహితే పాటిల్ మేనల్లుడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్