కుర్చీతాతకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు

5203చూసినవారు
కుర్చీతాతకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
కాలా పాషాను కృష్ణకాంత్ పార్క్‌ దగ్గర అదుపులోకి తీసుకున్నామని చెప్పారు పోలీసులు. ఆ తర్వాత మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక కాలా పాషా మద్యం మత్తులో అలా మాట్లాడానని తన తప్పుని ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు.దాంతో కేసు రాజీ కుదిర్చినట్లు మధురానగర్‌ ఎస్ఐ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్