ఈ తలుపు ధర రూ. 6 కోట్లు

1542చూసినవారు
ఈ తలుపు ధర రూ. 6 కోట్లు
టైటానిక్‌ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్‌ రోజ్‌ ను కాపాడడం కోసం హీరో ఒక తలుపు చెక్కపై ఆమెను ఉంచి తాను ప్రాణాలు విడిచే సీన్ గుర్తుంది కదూ.. ఇప్పుడు ఆ డోర్‌ రికార్డు స్థాయిలో 718,750 డాలర్ల (సుమారు 6 కోట్ల రూపాయలు)కు అమ్ముడు పోయింది. ప్లానెట్ హాలీవుడ్ రెస్టారెంట్, రిసార్ట్ గ్రూపు యాజమాన్యంలోని ప్రాపర్టీ, కాస్ట్యూమ్స్ వేలం సందర్భంగా ఈ చెక్కను అమ్మకానికి పెట్టారు.

సంబంధిత పోస్ట్