కొత్త ఏడాదిలో పెరుగనున్న బెంజ్‌ కార్ల ధరలు

53చూసినవారు
కొత్త ఏడాదిలో పెరుగనున్న బెంజ్‌ కార్ల ధరలు
కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరి 1 నుంచి 3 శాతం మేర ధరలు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను రాజీ లేకుండా అందించేందుకు ధరలను పెంచుతున్నట్లు బీఎండబ్ల్యూ తెలిపింది. దేశీయంగా బీఎండబ్ల్యూ కార్ల ధరలు రూ.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్