2022లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి?

56చూసినవారు
2022లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి?
యూఎన్ఐటీఏఆర్- యునైటెడ్ నేషన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇటీవల నివేదిక ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. 2010తో పోల్చితే ఇది ఏకంగా 82 శాతం అధికం. అయితే 2030 నాటికి ఈ-వ్యర్థాలు 8.2 కోట్ల టన్నులకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్