ఫుడ్ ఆడిటివ్స్ పై నిషేధం విధించిన అమెరికా

77చూసినవారు
ఫుడ్ ఆడిటివ్స్ పై నిషేధం విధించిన అమెరికా
రంగు, రుచి, నిల్వ సామర్థ్యాన్ని పెంచే రసాయనాల్ని అమెరికా నిషేధించింది. ఆగస్ట్ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. వీటితో గుండెపోటు, జాపకశక్తి కోల్పోవటం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆ దేశంలోని 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' పేర్కొంది. ఆహార పదార్థాల తయారీలో వాడే ‘ఫుడ్ అడిటివ్స్’ ఆరోగ్యానికి హాని చేస్తాయని ఇందులో హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్