చిన్న వర్షానికి రహదారి కాలువలా తయారవుతోంది.. పవన్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి (వీడియో)

64చూసినవారు
కంకిపాడు ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి కాలువ లాగా తయారవుతోందని ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ అన్నారు. డ్రైనేజ్ సిస్టం లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని.. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పల్లె పండుగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై పవన్ సానుకూలంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి అంచనాలను రూపొందించి.. ఈ సమస్యకు త్వరలోనే ఒక పరిష్కారం చూస్తాను అని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్