2014కు ముందు ఉన్న పరిస్థితే వస్తుంది: జగదీష్

58చూసినవారు
2014కు ముందు ఉన్న పరిస్థితే వస్తుంది: జగదీష్
కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుదారులను పక్కనే పెట్టుకుని నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పదేళ్లు కష్టపడి నిర్మించిన వాటిని 100 రోజుల్లోనే నాశనం చేశారని విమర్శించారు. కొత్తగా మారుస్తారనుకుంటే.. 2014కు ముందు ఉన్న ఆత్మహత్యలు, ఆకలి చావుల పరిస్థితులే వస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్