ఈ-కార్ రేసులో నోటీసులకు ఈడీ రంగం సిద్ధం చేసింది. రెండు రోజుల్లో మాజీ మంత్రి కేటీఆర్‌తో సహా కేసులో ఉన్నవారికి నోటీస్‌లు ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పత్రాలు ఈడీ తెప్పించుకుంది. కాగా ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణ ప్రారంభించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.