సెక్షన్ 6ఎ రాజ్యంగ బద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు

66చూసినవారు
సెక్షన్ 6ఎ రాజ్యంగ బద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు
పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6ఎ రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4:1 మెజార్టీతో ఈ తీర్పు ఇచ్చింది. ఈ నిబంధన ప్రకారం, 1966 జనవరి 1-1971 మార్చి 25 మధ్య భారత్ లోకి ప్రవేశించి అస్సాంలో నివసిస్తున్న వలసదారులు భారత పౌరులుగా నమోదు చేసుకోవచ్చు. జడ్జిలలో జస్టిస్ పార్టీవాలా మాత్రమే భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్