స్టూడెంట్ కి న్యూడ్ ఫోటోలు పంపిన టీచర్.. అరెస్ట్

83చూసినవారు
స్టూడెంట్ కి న్యూడ్ ఫోటోలు పంపిన టీచర్.. అరెస్ట్
టీనేజ్ విద్యార్థికి అసభ్యకరమైన ఫోటోలను పంపినందుకు డెలావేర్‌కు చెందిన 24 ఏళ్ల అలనిస్ పినియన్ అనే స్కూల్ టీచర్‌ను న్యూ కాజిల్ కౌంటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సదరు ఉపాధ్యాయురాలు విల్లింగ్టన్‌లోని సెయింట్ మేరీ మాగ్డలెన్ స్కూల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆమె తన విద్యార్థులతో సోషల్ మీడియాలో తరచూ సంభాషిస్తున్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదిక పేర్కొంది. స్నాప్‌చాట్‌లో పినియన్ ఒక విద్యార్థికి శృంగార ఫోటోలను పంపినట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్