'అనగనగా ఒక రాజు' టీజర్ వచ్చేసింది

81చూసినవారు
'అనగనగా ఒక రాజు' టీజర్ వచ్చేసింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీకి మారి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా తాజాగా ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ని విడుదల చేశారు. అందులో వరుడుగా నవీన్ పొలిశెట్టి, వధువుగా మీనాక్షి చౌదరి కనిపించారు. 2025లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్