గబ్బాలో మూడో టెస్ట్.. టైమింగ్స్ ఇవే

63చూసినవారు
గబ్బాలో మూడో టెస్ట్.. టైమింగ్స్ ఇవే
భారత్, ఆస్ట్రేలియా మధ్య శనివారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 5:50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ చూడడానికి ఇప్పటికే గ్రౌండ్ హౌస్ ఫుల్ అయినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్