చెట్టు నుంచి బయటకు వచ్చిన దెయ్యం కాలి వేళ్లు.. అసలు నిజమేంటంటే

568చూసినవారు
చెట్టు నుంచి బయటకు వచ్చిన దెయ్యం కాలి వేళ్లు.. అసలు నిజమేంటంటే
మీరు అలా అడవిలో తిరుగుతున్నప్పుడు చెట్ల మధ్య నుంచి దెయ్యం కాలి వేళ్ల లాంటి ఆకారాలను చూశారా? ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోందా. ప్రస్తుతం ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ షేర్ చేసిన ఫోటో అలాంటిదే. ఆ ఫోటోలో నీలం రంగులో ఉన్న కాలి వేళ్లను చూస్తే ఎవరో చనిపోయిన మనిషివో లేదా దెయ్యానివో అని ఖచ్చితంగా అనిపించి భయం వేస్తుంది. అది జిలేరియా పాలిమార్ఫా అనే ఫంగస్ ఫోటో. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్