మహిళా నేతల వద్ద కేజీల్లో బంగారం

6215చూసినవారు
మహిళా నేతల వద్ద కేజీల్లో బంగారం
ఏపీలో ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయింది. ఈ తరుణంలో ఏపీలో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల దగ్గర ఎంత బంగారం ఉందన్నది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. కొందరు అభ్యర్థుల దగ్గర కేజీల కొద్దీ బంగారం ఉండగా మరికొందరు గ్రాములకే పరిమితమయ్యారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థి వద్ద అందరి కంటే ఎక్కువ బంగారం ఉన్నట్లు తేలింది.

సంబంధిత పోస్ట్