ఇది ఒక పీడకలలాగా ఉంది: మురళి

60చూసినవారు
ఇది ఒక పీడకలలాగా ఉంది: మురళి
గాయం కారణంగా భారత స్టార్‌ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ 2024 ఒలింపిక్ కు దూరమయ్యాడు. ఈ సదర్భంగా అతను ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు."ఇది దురదృష్టం. ఒక పీడకలలా అనిపిస్తుంది. కానీ అదే నిజం. నా పారిస్ ఒలింపిక్ గేమ్స్ కల ముగిసింది. కొన్నిసార్లు జీవితం విచిత్రమైన స్క్రిప్ట్ ను రాస్తుంది, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి” అని పోస్ట్ చేశాడు. కాగా మురళి కామన్వెల్త్ గేమ్స్ 2022లో రజతం సాధించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్