వేసవిలో చెరుకు రసం తాగితే ప్రయోజనాలు ఎన్నో..!

65చూసినవారు
వేసవిలో చెరుకు రసం తాగితే ప్రయోజనాలు ఎన్నో..!
వేసవి కాలంలో చెరుకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసంలో నీరు, ఫైబర్స్, కొంత మొత్తంలో సుక్రోజు ఉంటుంది. దీని వలన జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కాపర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు.. ఎముకలు, మూత్రపిండాల ఆరోగ్యానికి సహాయపడతాయని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్