ఆల్ బుఖారా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు

56చూసినవారు
ఆల్ బుఖారా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు
ఆల్ బుఖారా తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఆల్ బుఖారాలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉంటుందని, దీని వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో దోహదపడుతుంది. ఆల్ బుఖారాలో ఉండే సార్బిటాల్ మలబద్దకంతో పాటు క్యాన్సర్ నివారణగా పనిచేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్