నల్ల ఉప్పుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

60చూసినవారు
నల్ల ఉప్పుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మనలో చాలామందికి తెల్ల ఉప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ నల్ల ఉప్పు గురించి మాత్రం తెలిసి ఉండదు. అయితే నల్ల ఉప్పుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల ఉప్పులో ఐరన్, పోటాషియం, మెగ్నీషియం, సోడియం క్లోరైడ్ వంటి ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాలేయానికి మేలు చేస్తుంది. కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్