పుచ్చకాయ గింజల్లో ఎన్నో పోషకాలు.. వీటిని తింటే ఎన్నో లాభాలు!

76చూసినవారు
పుచ్చకాయ గింజల్లో ఎన్నో పోషకాలు.. వీటిని తింటే ఎన్నో లాభాలు!
పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్ , ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.

సంబంధిత పోస్ట్