బీసీసీఐ కార్యదర్శి రేసులో ఆ ముగ్గురు!

80చూసినవారు
బీసీసీఐ కార్యదర్శి రేసులో ఆ ముగ్గురు!
ఇటీవల ఐసీసీ ఛైర్మన్ గా జై షా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. ఈ తరుణంలో జై షా స్థానంలో ఎవరు నియమితులవుతారనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేసులో ముగ్గురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అనిల్ పటేల్ (గుజరాత్), ప్రస్తుత బీసీసీఐ జాయింట్ సెక్రెటరీ దేవజిత్ సైకియా, రోహన్ జైట్లీ (ఢిల్లీ) రేసులో ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్