ఈ దేశాల్లో పన్ను కట్టాల్సిన పనిలేదు!

1552చూసినవారు
ఈ దేశాల్లో పన్ను కట్టాల్సిన పనిలేదు!
*బహమాస్:ఆదాయం, మూలధన లాభాలు, వారసత్వం.. ఇలా దేనిపైనా ఈ దేశంలో పన్ను విధించరు.
*పనామా:ఇక్కడి పౌరులు వ్యక్తిగత ఆదాయంపై ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ఆర్థిక సమాచారంపై గోప్యత ఉంటుంది.
*కేమాన్ దీవులు: వ్యక్తిగత ఆదాయంతో పాటు ఈ దేశంలో కార్పొరేట్ సుంకం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
*దుబాయ్:ఇక్కడి పౌరుల ఆదాయంపై పన్ను వసూలు చేయరు. ఆయిల్‌తో పాటు కొన్ని రకాల వ్యాపారాలపై మాత్రం ట్యాక్స్ విధిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్