BRS నేతలను ఉరి తీసినా తప్పు లేదు: CM

63చూసినవారు
గత BRS ప్రభుత్వంపై శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలను ఉరి తీసినా తప్పు లేదని అన్నారు. వారి హయాంలో 11.5 శాతం మిత్తికి అప్పులు తెచ్చారు. ప్రపంచంలో గొప్ప గొప్ప బ్యాంకులు ప్రాజెక్టులకు 2-4 % మిత్తితో అప్పు ఇస్తే వీళ్లు 11.5 శాతానికి అప్పు తెచ్చారు. ఇంతటి ఆర్థిక నేరానికి పాల్పడిన వీళ్లను ఇతర దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవారు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్