కుంభకర్ణుడిలా నిద్రపోతున్న కేంద్రం: రాహుల్ గాంధీ

66చూసినవారు
కుంభకర్ణుడిలా నిద్రపోతున్న కేంద్రం: రాహుల్ గాంధీ
నిత్యాసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే మోదీ సర్కార్ కుంభకర్ణుడిలా నిద్ర పోతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. గతంలో రూ.40 ఉండే కిలో వెల్లుల్లి ప్రస్తుతం రూ.400 అమ్ముతున్నారని తెలిపారు. ధరలను నియంత్రించాల్సిన కేంద్రం పట్టించుకోవడం లేదని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్