వ్యాయామానికి ముందు ఇవి తినడం ఉత్తమం!

80చూసినవారు
వ్యాయామానికి ముందు ఇవి తినడం ఉత్తమం!
వ్యాయామానికి ముందు ఈ క్రింది వాటిని తినడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
* పీనట్ బట్టర్ తో ఒకట్రెండు యాపిల్స్ తింటే శరీరానికి శక్తితోపాటు పోషకాలు లభిస్తాయి.
*గుప్పెడన్ని బాదం పప్పులు తీసుకోవడం వల్ల వ్యాయామం తర్వాత శరీరానికి తీవ్ర అలసట అనిపించకుండా ఉంటుంది.
*పండ్ల ముక్కలు, పెరుగు, ప్రొటీన్ పౌడర్ వంటివి కలిపిన స్మూతీలు తీసుకుంటే మంచి శక్తి వస్తుంది.
*వివిధ రకాల డ్రైఫ్రూట్స్, నట్స్ కలిపిన మిక్స్ తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

సంబంధిత పోస్ట్