శ్రీకృష్ణుడి ప్రసిద్ధ క్షేత్రాలు ఇవే..

61చూసినవారు
శ్రీకృష్ణుడి ప్రసిద్ధ క్షేత్రాలు ఇవే..
మథుర, ద్వారక, బృందావనం, ఉడుపి, పూరీ, గురువాయూరు, నెమలి, మొవ్వ, హంసలదీవి(కృష్ణాజిల్లా) శ్రీకృష్ణుడి ప్రసిద్ధ క్షేత్రాలు. వారణాసిలో బిందుమాధవుడు, ప్రయాగలో వేణుమాధవుడు, పిఠాపురంలో కుంతీమాధవుడు, రామేశ్వరంలో సేతుమాధవుడు, తిరువనంతపురంలో సుందర మాధవుడిగా వెలిశాడు. నల్లనయ్య దుష్ట శిక్షకుడు. శిష్ట రక్షకుడు. శాంతి దూత. రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. విజయ రథసారథి. గీతా బోధకుడు. సన్మార్గదర్శి. గ్రహ దోష నివారకుడు. భక్త వరదుడు. ఆపన్న శరణ్యుడు. జగద్గురువు.

సంబంధిత పోస్ట్