మానవ శరీరంలో నరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాంటిది నరాలు బలహీనంగా ఉంటే మెమోరీ లాస్ అవ్వడం, తిమ్మిర్లు రావడం, కండరాల బలం కోల్పోవడం, దీర్ఘకాలిక తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. నరాల బలహీనతకు చెక్ పెట్టడానికి ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటితో పాటు క్వినోవా, బ్లూ బెరబెర్రీ, గుమ్మడి గింజలతో పాటు నారింజ, నిమ్మ, బత్తాయి, గ్రేప్స్ వంటి పండ్లు తీసుకోవచ్చు.