సంక్రాంతి వస్తుందంటే సినిమాల సందడి తప్పనిసరి. అయితే, ఈసారి ఏయే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయంటే..
గుంటూరు కారం(మహేశ్ బాబు, శ్రీలీల)-జనవరి 12
హనుమాన్(తేజ సజ్జ, అమృతా అయ్యర్)-జనవరి 12
అయలాన్(శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్)-జనవరి 12
మెర్రీ క్రిస్టమస్(విజయ్
సేతుపతి, కత్రినా కైఫ్)-జనవరి 12
సైంధవ్(వెంకటేష్)-జనవరి 13
ఈగల్(రవి తేజ, అమృతా అయ్యర్)-జనవరి 13
నా సామి రంగ(నాగార్జున, ఆశిక రంగనాథ్ )-జనవరి 14