పార్లమెంట్ లో ఒక్క ప్రశ్న అడగని ఎంపీలు వీరే.!

55చూసినవారు
పార్లమెంట్ లో ఒక్క ప్రశ్న అడగని ఎంపీలు వీరే.!
భారత పార్లమెంట్ లో త్వరలో ఎంపీల పదవీ కాలం ముగియనుంది. పార్లమెంట్ లో ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క ప్రశ్న కూడా అడగని వారిలో 9 మంది ఎంపీలు ఉన్నారు. శతృఘ్న సిన్హా, సన్నీ డియోల్, అతుల్ రాయ్, దివ్యేంద్ర అధికారి, బీఎన్ బాచేగౌడ, అనంతకుమార్ హెగ్దే, వి.శ్రీనివాసప్రసాద్, రమేశ్ చంద్రప్ప జిగజినాగి, ప్రధాన్ బారు పార్లమెంట్ లో ఒక్క ప్రశ్న అడగలేదు.

సంబంధిత పోస్ట్