వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే

55చూసినవారు
వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే
వేసవిలో ఎలాంటి ఆహారాలు తినాలానే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణం కావడం కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో తేలికగా జీర్ణమయ్యే, పోషక విలువలున్న ఆహారాన్ని తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. వేసవిలో దోసకాయ, వంకాయ, టమాటో, గ్రీన్ బీన్స్, గుమ్మడికాయ వంటివి తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్