బాలయ్య మొదటి మూవీ 'తాతమ్మ కల' బ్యాన్ కావడానికి అసలు కారణాలు ఇవే

1054చూసినవారు
బాలయ్య మొదటి మూవీ 'తాతమ్మ కల' బ్యాన్ కావడానికి అసలు కారణాలు ఇవే
స్టార్ హీరో బాలయ్య 'తాతమ్మ కల' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1974 ఆగస్టు 30న విడుదలైంది. కుటుంబ నియంత్రణ & భూ సంస్కరణలు వంటి ప్రభుత్వ విధానాలను విమర్శించేలా డైలాగ్స్ ఉన్నాయంటూ అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఈ సినిమాపై 2 నెలల నిషేధం విధించింది. దీంతో విడుదలైన 50వ రోజు ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. కొన్ని మార్పులు చేసి 1975 జనవరి 8న మళ్లీ ఈ సినిమాను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్