2024 లో దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ఘటనలు ఇవే!

53చూసినవారు
2024 లో దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ఘటనలు ఇవే!
* ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను 2024, మార్చి 21న అరెస్టు చేశారు.
* 2024, జూలై 27న ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 
* ఈ ఏడాదిలో జరిగిన ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిషేధం. 
* ఢిల్లీలో 2024 మే నుండి ఫేక్‌ కాల్స్‌, మెయిల్‌ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
* ఈ ఏడాది ఢిల్లీలో పలుచోట్ల బహిరంగంగా కాల్పులు జరిగాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్