ఆర్‌బీఐ గ్రేడ్-B ఆఫీసర్‌కు నెలకు రూ.55,200 నుంచి రూ.85,550 వరకు వేతనం ఉంటుంది. 16 సంవత్సరాల సర్వీస్ తర్వాత వీరి వేతనం రూ.99,750 అవుతుంది. కొన్ని సందర్భాల్లో వార్షిక వేతనం 25 లక్షలకు చేరుకుంటుంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్(IFS) ఆఫీసర్‌కు నెలకు రూ.56,100 నుంచి రూ.2,25,000 వరకు వేతనం అందుతుంది. అధికారి ర్యాంక్.. సర్వీస్ ఆధారంగా మరింత ఎక్కువ జీతాలు ఉంటాయి.