ఈ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు!

3233చూసినవారు
ఈ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు!
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచితే ఆర్ధికపరమైన సమస్యలు వస్తాయట. కాక్టస్ (ముళ్ల మొక్కలు) మొక్కను ఇంట్లో ఉంచకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఇంట్లో ఉంటే జీవితంలో సమస్యలు పెరుగుతాయట. పాత న్యూస్‌ పేపర్లు, తుప్పు పట్టిన తాళాలు కూడా ఇంట్లో ఉంచకూడదు. పాత వార్తాపత్రికలు ఇంట్లో ఉంటే కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. తుప్పు పట్టి పోయిన తాళాలు ఇంట్లో ఉంటే ఆర్థిక ప్రగతి ఉండదని చెబుతున్నారు. పాత, పనిచేయని గడియారాలు, విరిగిపోయిన బొమ్మలు ఇంట్లో ఉంచకూడదని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్