దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి ఈ కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి

613చూసినవారు
దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి ఈ కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి
మోసపూరిత కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు TRAI సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ రెండూ తమ క్రెడిట్ కార్డ్ పాలసీలను మార్చాయి. ఈ కొత్త రూల్స్ కూడా సెప్టెంబర్‌ లో అమల్లోకి రానున్నాయి. ఇతర కార్డుల తరహాలోనే రూపే కార్డులు, వాటితో చేసే UPI లావాదేవీలపై కూడా రివార్డులు, ఇతర ప్రయోజనాలు అందించాలని బ్యాంకులకు NPCI సూచించింది. సెప్టెంబర్ 14తో ఆధార్ ఉచిత అప్డేట్ గడువు ముగియనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్