ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే అంతే..!

60చూసినవారు
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే అంతే..!
ఉదయం లేవగానే కళ్లు తెరిచి ఫోన్ చూసే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఇలా పొద్దున్నలేచిన వెంటనే ఫోన్ చూడటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. పడుకోవడానికి ముందు నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడటం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. వీటి నుంచి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల అసౌకర్యం, తలనొప్పి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్