కందిపప్పు అతిగా తింటే వారు డేంజర్‌లో పడ్డట్టే

1565చూసినవారు
కందిపప్పు అతిగా తింటే వారు డేంజర్‌లో పడ్డట్టే
దేశంలో కందిపప్పుకు ఉన్న డిమాండ్ దేనికీ లేదు. సమ్మర్ సీజన్లో ఎక్కువ మంది సాంబార్ చేసుకోవడానికే ఆసక్తి చూపుతారు. ఇందులో ఉండే ప్రొటీన్, ఫైబర్, అజీర్తి లాంటి సమస్యలు నుంచి బయటపడేలా చేస్తుంది. ఫైల్స్ సమస్య ఉన్నవారు కందిపప్పును అతిగా తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ఆవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్