వీరు ఏజెంట్లుగా ఉండేందుకు అనర్హులు!

1072చూసినవారు
వీరు ఏజెంట్లుగా ఉండేందుకు అనర్హులు!
కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మునిసిపల్, జెడ్పీ చైర్మన్లు, పబ్లిక్‌రంగ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఏజెంట్లుగా కూర్చునేందుకు అనర్హులు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందేవారు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 134 (ఏ) ప్రకారం శిక్షార్హులవుతారు. వీరికి 3 నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్