భూకంపం అనుకొని పైనుంచి దూకేశారు.. చివరికి..

59చూసినవారు
భూకంపం అనుకొని పైనుంచి దూకేశారు.. చివరికి..
రోడ్డు రోలర్‌ శబ్ధాన్ని విని భూకంపం అనుకొని విద్యార్థినులు పై నుంచి దూకేసిన ఘటన పంజాబ్‌లో జరిగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జహానియన్‌లో ఓ బాలికల పాఠశాల ఉంది. స్కూల్ పక్కనే రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా రోడ్డు రోలర్ వెళ్లే క్రమంలో భారీ శబ్ధాలు వచ్చాయి. దీంతో పాఠశాలలోని విద్యార్థినులు భూకంపం అనుకొని పరుగులు తీశారు. కొందరైతే కిటీకిల నుంచి దూకేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్