TDP మూడో విజయం

63చూసినవారు
TDP మూడో విజయం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మూడో విజయం దక్కింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 60 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. నిమ్మలకు వరుసగా ఇది మూడో విజయం. ఇప్పటికే రాజమండ్రి సిటీ, రూరల్లోనూ టీడీపీ గెలిచింది. వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు.

సంబంధిత పోస్ట్