ఈ చింపాంజీ తెలివి మామూలుగా లేదుగా.. (Video)

1090చూసినవారు
చింపాంజీలు ఎంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా, చింపాంజీకి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో దాహం వేసిన చింపాంజీ నీళ్లు తాగడానికి ఓ ఊట వద్దకు వెళ్లింది. వళ్లు వంచి తాగడానికి బద్ధకమేసి.. చివరకు ఆ పక్కనే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్‌ను చూసి దగ్గరికి రమ్మని పిలిచి, తర్వాత అతడి రెండు అరచేతులను నీటిలో ముంచి.. తద్వారా తన దాహం తీర్చుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్