కల్తీ వంటనూనెను ఇలా తెలుసుకోవచ్చు..

73చూసినవారు
కల్తీ వంటనూనెను ఇలా తెలుసుకోవచ్చు..
నేడు కల్తీ లేని ఆహార పదార్థం దొరకడం కష్టం. అయితే కొన్ని పరీక్షల ద్వారా కల్తీ ఆహార పదార్థాలను కనుక్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వంట నూనె మంచిదో.. కాదో తెలుసుకోవాలంటే వంటనూనెలో గాఢ నత్రికామ్లాన్ని వేసి బాగా కలపాలి. ఆమ్ల ద్రావణంలో ఎరుపు ఇటుకరాయి రంగు కనిపిస్తే అది కల్తీది అని అర్థం. అలాగే గోధుమ పిండిలో గాఢ హైడ్రో క్లోరికామ్లాన్ని కలిపితే పాత్రలో పొంగు కనిపిస్తే అందులో చాక్‌పొడి కలిపారని అర్థం చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్